కర్ణ పిశాచి రివ్యూ :-
టైటిల్ : కర్ణ పిశాచి .
నటీనటులు : భరత్ , నిఖిల్ , ప్రణవి , రమ్య , ఆర్ కే నాయుడు , ఈశ్వర రావు వానపల్లి , భాను ప్రకాష్ , ముత్యాల రావు , తార బాయ్ .
నిర్మాణ సంస్ద : ఎస్ బి కె డ్రీం ఫిలిమ్స్ .
నిర్మాత : భరత్ సిగిరెడ్డి . దర్శకత్వం : విజయ్ మల్లాది , సంగీతం : తరుణ్ రాణా ప్రతాప్ ,
సినిమాటోగ్రఫీ : వినీత్ ఆర్య , సంతోష్ డి జెడ్ ,
ఎడిటర్ : నగేష్ పి కే . విడుదల తేదీ : డిసెంబర్ 27, 2024.
కథ ఏంటంటే ….
భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసుకోగలిగే ఒక అద్భుతమైన శక్తి ఈ కాలం లో బయటపడితే దానిని నేటి తరం ఏ రకం గా దుర్వినియోగం చేస్తారో అన్నది కధాంశం .
సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే ఈ ప్రేమకధ లో ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో , ఆహ్లాద కరమైన మ్యూజిక్ తో , ఊహకందని స్క్రీన్ప్లే అద్వితీయమైన దర్శకత్వం తో తెరకెక్కించబడింది.
సస్పెన్స్ థ్రిల్లర్ మన తెలుగు వాళ్ళకి కొత్తేమి కాదు ..కానీ సరికొత్త తారాగణం తో , చిత్రం ఆధ్యంతం థ్రిల్ చేస్తూ నవ్వులు పూయిస్తూ , త్రికోణ ప్రేమ కధాంశాన్ని దైవం తో ముడిపెట్టి నడిపించే తీరు ప్రేక్షకులని మెప్పిస్తుంది.ఒక్క మాటలో చెప్పాలి అంటే
చిన్న బడ్జెట్లో తీసిన పెద్ద సినిమా.
రేటింగ్ –
3/5
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.