జాతిరత్నాలు డైరెక్టర్ విడుదల చేసిన “వాషింగ్టన్ సుందర్”ఫస్ట్ లుక్ పోస్టర్



ఎస్ ఎస్ మూవీ కార్పొరేషన్ పతాకం పై సత్య వినుగొండ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా చిత్రం “వాషింగ్టన్ సుందర్”. అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను జాతి రత్నాలు దర్శకులు అనుదీప్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సత్య మాట్లాడుతూ ‘ ఇదొక వేరైటి యాక్షన్ తో కూడిన ఫన్ ఎంటర్ టైనర్ మా చిత్ర పోస్టర్ ను అనుదీప్ ఆవిష్కరించడం సంతోషం గా వుంది. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకకృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను. మా సినిమాను అన్ని హంగులతో మార్చి నెలలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం.”అన్నారు.
సత్య వినుగొండ, అనుశ్రీ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నందన్ రాజ్ బొబ్బిలి, డి ఓ పి: మధు బసిరెడ్డి, ఎడిటర్:శ్రీ మెనుగ, కొరియోగ్రఫీ: గణేష్ స్వామి, ఫైట్స్: యాక్షన్ మల్లి,నందు మాస్టర్
పి ఆర్ ఓ: బాసింశెట్టి వీరబాబు,
కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం: సత్య వినుగొండ
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.