నూతన రచయితలకు దారి చూపేలా డాక్టర్ విశ్వనాథ్ పత్తర్ పుస్తకం
ప్రముఖ రచయిత డాక్టర్ విశ్వనాథ్ అత్తర్ ఇటీవలే ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. కొత్తగా వస్తున్న రచయితలకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడేలాగా ఈ పుస్తకంలో అనేక రచన అంశాలు, ఎలా రచించాలి అనేది వివరంగా రాశారు. సినిమాలు, వెబ్ సిరీస్, యాడ్స్ వంటి ఎన్నో వాటిలో కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించి రాసే విధంగా స్కిల్స్ పెంచుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుస్తుంది. కొత్త కథలను, స్క్రిప్టులను సింపుల్ గా 10C ఫ్రేమ్ వర్క్ విధానంలో ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు తోడ్పడుతుంది. అలాగే ఈ పుస్తకం ఎంతో మందికి ఉపయోగపడేలా రచించబడింది అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పుస్తకం అమెజాన్ లో అందుబాటులో ఉంది.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.


