“దూరం ” షార్ట్ ఫిల్మ్ పోస్టర్ లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ


యంగ్ డైరెక్టర్ తరుణ్ తేజ్ దర్శకత్వంలో మణి రూప్ రెడ్డి, సుప్రియ జంటగా నటిస్తున్న షార్ట్ ఫిల్మ్ “దూరం”.
అమ్మినేని భాస్కర్ నిర్మాత గా వ్యవరిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ కి ప్రముఖ సినిమాటోగ్రఫర్ సుధాకర్ అక్కినేపల్లి భాగం అవ్వడం పట్ల ఈ షార్ట్ ఫిల్మ్ పై పలు అంచనాలు నెలకొన్నాయి.
ఈ షార్ట్ ఫిల్మ్ 1స్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్య నారాయణ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్య నారాయణ మాట్లాడుతూ ఇలాంటి యువ దర్శకులు ఇండస్ట్రీ కి అవసరం.
చక్కగా AI ని వాడుకొని ఇలా అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ తీయడం గొప్పతనం.
ఈ సందర్భంగా డైరెక్టర్ తరుణ్ తేజ్ మాట్లాడుతూ
ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న కంటెంట్ ని కథ లా తీసుకున్నాను, ఈ షార్ట్ ఫిల్మ్ ని నేను మా FTIH ఇన్స్టిట్యూట్ కి సబ్మిట్ చేయబోతున్నాను.
నాకు తోడుగా నిలబడిన టీం అందరికి ధన్యవాదాలు, ముందుగా మా అమ్మ నాన్న లకి ప్రత్యేక ధన్యవాదాలు, సపోర్ట్ గా ఉండే మా అక్క స్వప్న చౌదరి కి , మా FTIH ఫ్యాకల్టీ కి ధన్యవాదాలు అలానే పోస్టర్ లాంచ్ చేసిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కి ప్రత్యేక ధన్యవాదాలు.
యాంకర్ & యాక్టర్స్ స్వప్న చౌదరి మాట్లాడుతూ మా తమ్ముడు చేసిన 1స్ట్ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ని తుమ్మలపల్లి గారు లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
సినిమాటోగ్రాఫర్ సుధాకర్ అక్కినపల్లి మాట్లాడుతూ
నా కెరియర్ మొదలైనది షార్ట్ ఫిలిమ్స్ నుండి, నేను ఈ రోజు పెద్ద పెద్ద సినిమాలకి వర్క్ చేసిన సరే, తరుణ్ తేజ్ లాంటి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ కి నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది అని అన్నారు. అలానే నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఎడిటింగ్ – ఐకాన్ వేణు, సంగీతం- లలిత్, సచిత్,
పోస్టర్ డిజైన్ – గోవర్ధన్ సాత్విక్, సౌండ్ ఎఫెక్ట్స్- వెంకట్, పి.ర్- RJ నరేశ్
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
