KPHB Colony లో సినిమా కి క్లాప్ కొట్టిన పోలీసులు.


KPHB Colony లో అనే సినిమా కి క్లాప్ కొట్టిన పోలీసు ఉన్నతధికారులు
భీమవరం టాకీస్ బ్యానర్లో 119 వ సినిమా గా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా, తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “KPHB Colony lo”.
ఖైరతాబాద్ గణేషుని సమక్షంలో క్లాప్ కొట్టి మొదటి షెడ్యూల్ షూటింగ్ ని ప్రారంభించిన పోలీసు అధికారులు.
ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ
మాట్లాడుతూ ఒక సందేశాన్ని ఇస్తూ చాలా రిచ్ గా ఈ సినిమా ని తిస్తున్నాం.
ఆ గణపతి దేవుడు దగ్గర పూజ అనంతరం మా సినిమాల షూటింగ్స్ మొదలు అవుతున్నాయి అన్నారు.
డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ CI తుమ్మ గోపి గారు 10 సంవత్సరాల క్రితం నా షార్ట్ ఫిల్మ్ కి క్లాప్ కొట్టారు.
మరల ఇప్పుడు గోపి గారు మరియు వారి పోలీసు బృందం కలిసి నా సినిమా కి క్లాప్ కొట్టి శుభాకాంక్షలు తెలిపారు.
నటి నటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్ర బృందం ప్రణయ్ రాజ్,రాము, వరుణ్ వద్దేటి లు పాల్గొన్నారు.
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
