*17 ఏళ్ల నిరీక్షణ*
*1982లో అన్నగారితో కలిసి రాజకీయ ప్రస్థానంలో అడుగులు వేసిన కుటుంబం*
*అప్పటి నుంచి పార్టీయే కుటుంబంగా, పార్టీ నాయకుడినే తమ కుటుంబం పెద్దగా భావించిన కుటుంబం*
*పార్టీ సిద్ధాంతాలను, నాయకుడిని శిరోధార్యంగా భావించి అహర్నిశలు శ్రమించిన కుటుంబం*
*పార్టీ కష్టకాలంలో అండగా నిలబడి, ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొన్న కుటుంబం*
*అక్రమ కేసులు పెట్టినా వెనుకడుగు వేయకుండా, దమ్ముగా గళం విప్పిన కుటుంబం*
*ప్రతిపక్షంలో అయ్యన్న, ఆయన సతీమణి, ఇద్దరు కుమారులు కలిసి నలుగురూ పార్టీ కోసం పోరాడిన కుటుంబం*
*దీనిని కొందరు విధేయత అంటారు*,
*మరికొందరు నిబద్ధత అంటారు*,
*ఇంకొందరు విశ్వసనీయత అంటారు*,
*మరికొందరు నాయకత్వం అంటారు*
*కానీ ఆ కుటుంబం మాత్రం దీనినంతటినీ తమపై ఉంచిన నమ్మకానికి, ఇచ్చిన అవకాశానికి చెల్లిస్తున్న కృతజ్ఞతగా భావిస్తున్నది*
*అదే అయ్యన్నపాత్రుడు కుటుంబం*
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
