🌟 ప్రపంచంలోనే ప్ర ప్రథమం! 🎬
ఒకే రోజు 15 సినిమాల ఘన ప్రారంభం – 9 వరల్డ్ రికార్డ్స్ సాధించబోతున్నాం! 💥
🎥 భీమవరం టాకీస్ అధినేత, శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారి సాహస యాత్రలో… ప్రముఖ రచయితలు, దర్శకులు, హీరోలు, మరియు ప్రతిభావంతులైన సృజనాత్మక బృందం ఒకే వేదికపై! ❤️✨
📅 ఆగస్టు 15 | సారధి స్టూడియో, హైదరాబాద్
📍 చరిత్ర సృష్టి సాక్షిగా నిలవండి!
#15MoviesInOneDay #WorldRecord #IndianCinema #TollywoodHistory #TummalapalliRamaSatyaNarayana #CinemaLovers #PrideOfTeluguCinema #MegaEvent
About The Author

RJ Naresh, Editor of Vaartha Prasar and Digital PR. More than 15 Years of Film Industry Experience and contributing towards FILMS with Passion.
