శుక్రవారం అరెస్టు చేయడం అనేది ఉద్దేశ్య పూర్వకంగా ఉంది – డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ
కావాలని శుక్రవారం నాడు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు,
అలానే కావాలి అని అల్లు అర్జున్ గారు తప్పు
చేయలేదు. తనని
ఫోన్ చేసిన స్టేషన్ కి రమ్మని పిలిసిన వచ్చే వ్యక్తి బన్నీ, అలాంటిది
బెడ్ రూమ్ వరకు వచ్చి అరెస్ట్ చేయడం, ఒక పెద్ద క్రిమినల్ లా చూపించడం మాత్రం తప్పు.
తెలుగు సినీ పరిశ్రమ ని ఒక స్థాయి కి తీసుకొని వెళ్లిన వ్యక్తి మనం ఇచ్చే గౌరవం ఇదేనా…!!
పక్కా హైకోర్టు బెయిల్ ఇస్తుంది.
#WeStandWithAlluArjun